శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సువాసిని పూజ..పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు…

బేగంపేట జనవరి 29,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో మొదటి రోజు కుంకుమార్చన ఎంతో వైభవంగా ప్రారంభం కాగా గురువారం సువాసిని పూజ ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇలాటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఓ మనోహర్ రెడ్డి ఆద్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. పూజా కార్యక్రమములో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లలితా పారాయణము చేశారు.అనంతరం భక్తులందరికి తీర్థ ,ప్రసాద వితరణ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *