జిల్లా జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎంపీ ప్రతినిథి బేజవాడ By JSDM NEWS Updated: Mon, 09 Feb, 2026 9:35 PM ఆంధ్రప్రదేశ్ Follow on 09 Feb జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ని సోమవారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రతినిథి బెడవాడ సరేష్ రెడ్డి కలిసారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై అంశాలపై చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe