రాయితీపై వ్యవసాయ పనిముట్లు – వ్యవసాయాధికారి ప్రసాద రావు వెల్లడి

యంత్రీకరణ పథకంలో లలో 2025-26 సంవత్సరంను సంబంధించి రాయితీపై వ్యవసాయ పనిముట్లు పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వ్వవసాయాధికారి ప్రసాద రావు కోరాడా మండలానికి రూ.13.15 లక్షల విలువైన 40 పనిముట్లు మంజూరుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ, , సన్న చిన్న కారు రైతులకు 50శాతం రాయితీ, పెద్ద రైతులకు 40శాతం రాయితీ పై యంత్ర పరికరాలు మంజూరు చేస్తారని చెప్పారు. లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు. కావలసిన రైతులు ఈనెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు నమపంలోని రైతు సేవా కేంద్రంను గాని, గ్రామ వ్యవసాయ సహాయకులను గాని సంప్రదించాలని కోరారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *