హైదరాబాద్, మే 6,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోశిని కూడా ఆయన కలిశారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగానే ఈ సమావేశాలు జరిగాయి.
