తాళ్లూరు మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు పలు దేవాలయాల్లో భక్తి శ్రర్థలతో నిర్వహించారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు, విఠలాపురంలతో పాటు పలు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో గణపతి పూజ, పుణ్యాహ వాచనం వంటి పూజలు భక్తి శ్రర్థలతో పురోహితులు నిర్వహించారు. ఉ భయ దాతల ఆధ్వర్యంలో ప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.
