రెండేళ్ల కూటమిపాలనలో అన్నివర్గాల ప్రజల సంతృప్తి కరంగా వుందని తాళ్లూరు మండలటీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి అన్నారు . తాళ్లూరులో బుధవారం మండల టీడీపీ సమావేశం జరిగింది. గత రెండేళ్లుగా కూటమి పాలనలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారని, గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు పార్టీ శ్రేణులు విన్నవిస్తే ఇంచార్జి డాక్టర్ లక్ష్మీదృష్టికి తీసుక వెళ్లి నిధుల మంజూ రుకు కృషి చేస్తామన్నారు.
తాళ్లూరు-కుంకుపాడు, తాళ్లరు -గుంటిగంగ రోడ్లు, తాళ్లూరు-తూర్పుగంగవరం రోడ్డు డబుల్ రోడ్డుగా నిర్మాణం చేయాలని, రజానగరం మేజర్ చివరి గ్రామాలకు సాగు నీరు అందేలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేయాలని కోరుతూ మండలపార్టీ ఏక గ్రీవ తీర్మాణం చేసింది. ఈకార్యక్రమంలోటీడీపీమండల ప్రధానకార్యదర్శి పిన్నిక రమేష్, మండల తెలుగు రైతు అధ్య క్షులు కైపు రామకోటిరెడ్డి, రాష్ట్రనాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి,, వైస్ ఎంపీపీ ఐవెంకటేశ్వరరెడ్డి, మానం రమేష్ బాబు
జి.వేణుబాబు, తూము శ్రీ నాగిరెడ్డి, రాచకొండ వెంకట్రావు, వల్లభనేని సుబ్బయ్య, బి.హనుమారెడ్డి, విద్యాసాగర్, కళ్యాణ్ చక్రవర్తి , నాగార్జురెడ్డి, నాగిరెడ్డి, రాచకొండ వెంకట్రావు, వల్లభనేని సుబ్బయ పి.రమణా రెడ్డి, అనపర్తి సుబ్బారావు, పరిశుద్దరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు…
స్థానిక ఎన్టీఆర్ విగ్రహాం వద్ద మండల టీడీపీ ఆధ్వర్యంలో సినీనటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాలులు అ ర్పించారు. సినీనటుడు బాలకృష్ణ జన్మది సం సందర్బంగా బర్త్ డే
కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు.
కార్య క్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరెడ్డి, ప్రధాన కార్యదర్శి పిన్నిక రమేష్, రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, వైస్‌ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డి, డీబీసీ వైస్ చైర్మన్ తూము శివనాగిరెడ్డి, మానం రమేష్ బాబు, సూరిబాబు , రామకోటిరెడ్డి, వేణుబాబు ,వంగపల్లినాగేశ్వరరావు, రాచకొండ వెంకట్రావు, కళ్యాణ్ చక్రవర్తి ఐ. సుబ్బారెడ్డి, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య సానెసురేష్, విద్యాసాగర్, అనవర్తి సుబ్బారావు,పరిశుద్ద రావు , పేరిరెడ్డి, రమణారెడ్డి, సత్యం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
