నాణ్యమైన దృవీకరించిన విత్తనాలు మాత్రమే రైతులకు అందేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరులో శ్రీ అను సీడ్స్ ను అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మొక్కజొన్న విత్తనాలు మూడు కంపెనీలకు చెందినవి శాంపిల్స్ తీసి రీజనల్ . కోడిండ్ సెంటర్ విశాఖ పట్నంకు పంపటం జరిగింది. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని లూజు విత్తనాలు ఎవరైనా జీపు లలో తెచ్చి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
