దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు
బుధవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు, తూర్పుగంగవరం, బెల్లంకొండ వారి పాలెం, కొత్త పాలెం, మాధవరం, విఠలాపురం, రమణాల వారి పాలెం, తురకపాలెం, నాగంబొట్ల పాలెం, లక్కవరం, బొద్దికూరపాడు, దోసకాయల పాడు, వెలుగు వారి పాలెం, రజానగరం, కొర్రపాటి వారి పాలెం, శివరామపురం గ్రామాలలో పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్ని దివంగత సీఎంకు ఘన నివాళులు అర్పించి ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. ఆయా కార్యక్రమాలలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, ఇటలెక్చువల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి మారం ఇంద్రసేనా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ ఎల్ జి వెంకటేశ్వర రెడ్ది, కోట క్రిష్ణా రెడ్డి, మేడగం చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభు దాస్ , మాజీ నర్పంచిలు మేకల చార్లేన్ సర్జన్, వలి, బ్రహ్మా రెడ్డి, కె ఎస్ వెంకట రామి రెడ్డి, ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, అశోక్ రెడ్డి, నాగార్జున రెడ్ది, మాజీ సొసైటీ చైర్మన్ నాగి రెడ్డి, మాజీ డీఎంసీ డైరెక్టర్ లు గుజ్జుల యోగి రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





