సరియైన ప్రణాళికతో ముందుకు సాగితే వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించ వచ్చని
ఎపీఎం దేవరాజ్ అన్నారు. వెలుగు కార్యాలయంలో బుధవారం గ్రామ సంఘ ప్రతినిధులకు బిజినేన్ డవలప్ మెంట్ (బి డి పి) శిక్షణా కార్యక్రమం రెండవ రోజు నిర్వహించారు. గ్రామ సంఘం, మండల సమాఖ్య ద్వారా ఉత్పత్తులు చేసి ఎఫ్ పీఓ ద్వారా విలువ జోడించి ప్రాసెన్ చేసినట్లయితే మరింత ఆదాయం పొందే విధానాన్ని ఎపీఎం దేవరాజ్ వివరించారు.ఎంఎంఎన్ అధ్యక్షరాలు సుజాత సీసీలు , సిబ్బంది పాల్గొన్నారు.

