తాళ్లూరు మండల సర్వ సభ్య సమావేశం ఈనెల 22న నిర్వహించబడునని ఎంపీడీఓ వి శ్రీనివాస రావు తెలిపారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించబడునని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొని తమ సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.
22 న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
20
Aug