తాళ్లూరు మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ ఉంటుందని ఎంపీడీఓ అజిత తెలిపారు. భూ, నర్వే, పట్టాదారు పాన్ పుస్తక నమన్యలు మొదలైనవి గ్రీవెన్స్ సెల్లో తెలుపుకోవచ్చని చెప్పారు. అన్ని శాఖల అధికారులు ప్రత్యేక అధికారులతో గ్రామ స్థాయిలో అధికారులు, స్వర్ణ వార్ద్ శాఖల అధికారులు కార్యక్రమం నిర్వహించబడునని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
గ్రీవెన్స్ ను వినియోగించుకోండి
06
Sep