బేగంపేట సెప్టెంబర్ 19,(జే ఎస్ డి ఎం న్యూస్)
వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలనీ బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అన్నారు.బాలం రాయి పరిధిలో సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద పూజలు నిర్వహించిన ముప్పిడి అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ప్రమోద్ కుమార్, ఎన్ఎస్ నిత్యానంద రాజు, పరమేష్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
