ఒంగోలు నగరంలోని మాగుంట కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పై కూటమి పార్టీల నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు . జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ , ప్రకాశం జిల్లా ఎలక్షన్ అబ్సర్వర్, శాసనమండలి సభ్యులు బిటి నాయుడు , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు మరియు కూటమి పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పార్టీ అద్యకుడు , శాసనసభ్యులు ఏం ఉగ్ర నరసింహ రెడ్డి , దామచర్ల జనార్దన్ రావు , కందుల నారాయణ రెడ్డి , అశోక్ రెడ్డి, విజయ్ కుమార్ , గొట్టిపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు .


