తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఈరోజు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్రీవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *