తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఈరోజు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
శ్రీవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
