తాళ్లూరు: కస్తూరిభా గాంధీ పాఠశాలను ఎంపీడీఓ అజిత సోమవారంఅకస్మిక తనిఖీ నిర్వహించారు. బోజన శాల, తరగతి గదులు, వాష్ రూమ్స్ పరిశీలించారు. మోనును పరిశీలించారు. పాఠశాల, కళాశాలలో ఇంకా పనులు జరుగుతున్నందున కొంత మేర విద్యార్థునులకు ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థునులలో మాట్లాడారు. వారి అందవలసిన బెడ్ షీడ్స్ ఇతరరాలు అందినట్లు చెప్పారు. మోను మరింత పరిశుభ్రంగా తయారు చేయ్యాలని వంట మనుషులకు సూచించారు. ఎంఈఓ జి సుబ్బయ్య, ప్రిన్సిపాల్ సుమాంజలి, సిబ్బంది పాల్గొన్నారు.

