తాళ్లూరు మండల జడ్పిటిసి కూటమి తరుపున టిడిపి అభ్యర్థిగా కైపు నాగలక్ష్మి టిడిపి అధిష్టానం నిర్ణయించింది. దర్శి లోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ టిడిపి బీఫారం ను కైపు నాగలక్ష్మి కు అందజేశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కి కృతజ్ఞతలు తెలియజే సారు . ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ రాచకొండ వెంకట్రావు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు .

Save or share this story as a newspaper-style Epaper Clip: