ఎన్నికల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి

తాళ్లూరు : ఎన్నికల నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆ౦ దేవసహాయం కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో మంగళవారం పీఓలకు, ఎపీఓలకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ రోజున పూర్తి చెయ్యాల్సిన ఫారాలు, సిబ్బంది పాటించాల్సిన నియమాలపై ఆర్పీలు శర్మ, ఆశోక్ చక్రవర్తి వివరించారు. ఎంపీడీఓ అజిత, ఎంఈఓ నుబ్బయ్య తదితరులు ఎన్నికల నియమనిబంధనల గురించి చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *