ఎంపీడీఓ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కలెక్టర్ కు ఫిర్యాదు – ఎంపీడీఓకి లంచం ఇస్తేనే అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపణ – తగిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ హామీ

Continue reading

అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీడీవో శ్రీనివాసరావు పై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సిపి ఎంపీపీ,జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు డిమాండ్ -ప్రజాప్రతినిధులను, అన్నిశాఖల అధికారులను వేదిస్తున్నాడంటూ ఆరోపణలు -ఎంపీడీవో కార్యాలయం వద్ద గంటపాటు నేలపై బైటాయించిన అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు

Continue reading