దర్శి పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ – పోలీస్ స్టేషనులో నిర్వహించే పలు రికార్డులు పరిశీలన…పలు కేసులపై ఆరా – సాంకేతికతతో మిస్సింగ్ కేసులు ఛేదించాలి… ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలి – పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోటీపడి విధులు నిర్వహించాలి- మహిళా పోలీసులు గ్రామాల్లో ప్రజలకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి

Continue reading