మొక్కలకు నీరు పోస్తున్న ట్యాంకర్ ను ఢీ కొన్న చెత్త లారీ…………బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఘటన…..క్రేన్ తో చెత్త లారీని తొలగించే ప్రయత్నం విఫలం……

Continue reading

బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు……అప్రమత్తమైన పోలీసులు….. విమానాశ్రయంలో క్షుణ్ణంగా తనిఖీలు ………బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు…..

Continue reading

ఎకరం 4 లక్షల రూపాయలు -తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్‌ విలువ ఇదేఎజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ!హైవేల పక్కన ఉంటే రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెంపువెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నభూమి విలువ రూ.కోటి వరకు సవరణ -నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000.. అపార్ట్‌మెంట్ల కంపోజిట్‌ విలువ చదరపు అడుగుకు రూ.1,500మార్కెట్, ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు -నేటి సాయంత్రానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలు29వ తేదీ నాటికి తుది విలువలు నిర్ధారణ -ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమలు!

Continue reading

ఒలంపిక్ డే సందర్భంగా 5కే రన్ -జెండా ఊపి ప్రారంభించిన ఒలంపిక్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ -విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, బంగారు భవిష్యత్తుకు క్రీడలు అవసరం అన్న గోరంట్ల.

Continue reading