• No categories
  • No categories

బేగంపేట అల్లం తోట బాయి లో హత్య -వికలాంగుడు ని తలపై రాయితో మోది ముళ్ళ పొదల్లో పదవేసిన నిందితుడు -స్థానికుల సమాచారం తో సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుని భార్య -108 సహాయం తో గాంధీకి తరలింపు.తీవ్ర రక్త స్రావం తో అప్పటికే మృతి చెందిన అయ్యప్ప -కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం పోలీసులు వేట.

Continue reading

సాధారణ వేగం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది -ట్రాఫిక్ నియమాలను పాటించండి. మీ భవిష్యత్తును కాపాడుకోండి.బేగంపేట టీ టీ ఐ ఎ సి పి జి. శంకర్ రాజు.

Continue reading

ప్రజావాణి లో 373 దరఖాస్తులు..ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం..రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి.

Continue reading