• No categories
  • No categories

సురక్షిత ప్రయాణం లక్ష్యంగా హెడ్‌లైట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు- రోడ్డు భద్రత నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన హెడ్ లైట్లను తొలగింపు చర్యలు చేపట్టిన పోలీసులు- నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు అమర్చిన హెడ్‌లైట్ల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించి, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు- స్వచ్ఛందంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన హెడ్ లైట్స్ తొలగించుకొవాలని వాహన చోదకులు పిలుపునిచ్చిన జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు

Continue reading

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు – ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు- ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Continue reading

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 95 ఫిర్యాదులు

Continue reading