తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం నవంబర్ 8న బుధవారం రోజున మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించబడునని ఎంపీడీఓకె వై కీర్తి తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రాదేశిక సభ్యుడు మారం వెంకట రెడ్డి మండల ప్రాదేశిక సభ్యులు, కోఆప్షన్ మెంబర్ స్థానిక సర్పంచిలు సమావేశంలో పాల్గొనాలని ఆమె కోరారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఆమె కోరారు.
నవంబర్ 8న తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం
04
Nov