భీర్కుర్ మండలానికి చెందిన భాస్కర్ కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నాడు.విసిగిపోయిన అతను సోమవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు తనతో పాటు ఓ గాడిదను వెంట తీసుకుని రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చారు..దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు..
