జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన పది మందికి కంటి శుక్లాల ఆపరేషన్ కోసం పెద కాకాని శంకర్ వైద్యశాలకు బస్సులో పంపారు. కంటి శుక్లాల ఆపరేషన్ తర్వాత తిరిగి వైద్యశాల వద్దకు పెదకాకాని వైద్యశాల వారే బస్సులో చేరుస్తారని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి. రత్నం తెలిపారు. వైద్యురాలు డాక్టర్ మౌనిక, హెచ్ ఈఓ చంద్రశేఖర్, పీహెచ్ఎన్ మస్తానమ్మ, హెచ్వీ సుశీల కార్యక్రమంలో పాల్గొన్నారు
