తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకట రెడ్డి, కోటి రెడ్డిలకు సంబంధించిన 16 కెవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను దుండగులు పగులకొట్టి అందులో గల రాగి తీగను దొంగలించారు. దాని విలువ ఏడు వేల వరకు ఉంటుందని చెప్పారు. తాళ్లూరు విద్యుత్ ఎఈ వీర బ్రహ్మం ఫిర్యాదు మేరకు ఎస్సై రమణయ్య వైవీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తురకపాలెం రైతులకు చెందిన ట్రాన్స్ఫార్మర్ ను పగులకొట్టిన దుండగులు
06
Nov