కంది పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు చెప్పారు. మండలంలోని చింతలపాలెంలో కొంది పంటను పరిశీలించారు. ఏపుగా పెరిగి కొమ్మలు అధికంగా ఉండటంతో ఆకుచుట్టు పురుగు ఆశించి అవకాశం ఉన్నందులన ఆకుచుట్టు పురుగు లక్షణాలు, నివారణ చర్యలను సూచించారు. ఎఈఓ నాగరాజు, విఏఏ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
