తాళ్లూరు లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమ ఏర్పాట్ల ను ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. జడ్పిటిసి మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్ ,కోఆప్షన్ మెంబెర్ కరిముల్లా, గ్రామ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
