సనత్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం సనత్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసారు. బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిథులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ బాధ్యులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని పండువగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
