సాంకేతిక వ్యవసాయాధికారిగా బి.సంగమేశ్వరరెడ్డి

దర్శి సహాయ వ్యవ సాయ సంచాలకులు కార్యాలయంలో సాంకేతిక వ్యవ సాయాధికారిగా బడే సంఘ మేశ్వరరెడ్డి నియమితులయ్యారు . గతంలో సంగమేశ్వర్ రెడ్డి దర్శి, తాళ్లూరు మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తించారు. సంగమేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతులకు సరైన సలహాలు ఇస్తూ తగిన న్యాయం చేస్తానని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *