తాళ్లూరు మండలంలో బెల్ట్ దుకాణంపై ఎస్సై మల్లిఖార్జున రావు తన సిబ్బందితో అకస్మిక దాడి నిర్వహించారు. బడ్డీ దుకాణం నిర్వాహకుడు కాటం వెంకట రెడ్డి ని అదుపులోనికి తీసుకుని ఆయన వద్ద నుండి 20 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
