డీపీఓకి అభినందనలు తెలిపిన సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం By JSDM NEWS Updated: Fri, 18 Oct, 2024 9:47 PM ఆంధ్రప్రదేశ్ Follow on 18 Oct జిల్లా పంచాయితీ అధికారి (డిపీఓ)ను జిల్లా సర్పంచిల సంఘం అధ్యక్షుడు, విఠలాపురం సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి (ఇంద్ర) శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. ఆయనను శాలువాతో సన్మానించారు. సర్పంచిలు ఎదుర్కోంటున్న పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe