తూర్పుగంగవరం నుండి తాళ్లూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్ మార్జిన్లోనికి దూసుకువెళ్లింది. దీంతో ప్రక్కనే తీసిన కాలువలో ఇరుక్కు పోయినది. ముందు బాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కారులో ఉన్న వ్యక్తులు స్వల్ప దెబ్బలతో బయట పడ్డారు. కారు ముందు బాగం, బంపర్ పూర్తిగా దెబ్బతిన్నది.
