సికింద్రాబాద్ జిల్లా బిజెపి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జి భరత్ గౌడ్ సోమవారం బేగంపేట మోతిలాల్ నెహ్రు నగర్ లోని సన్నతనగర్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి నీ ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత్ గౌడ్ మరిన్ని శాలువాతో సత్కరించారు అనంతరం భారత్ గౌరవం మర్రి శ్రీధర్ రెడ్డి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను మర్రి భరత్ గౌడ్ కు పరిచయం చేశారు అనంతరం మరిచేదిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని బిజెపి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తూ పార్టీని పటిష్టం చేయాలని సూచించారు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలకు కార్యకర్తలను సమయత్వం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి యువ నాయకులు మర్రిపురురవా రెడ్డి,మాజీ కార్పొరేటర్ వసంత నరసింగరావు, నెమలి ఆనంద్ (నందు), సురేష్ రావెల్ ,నక్క శ్రీనివాస్ ,సందీప్ వర్మ ,ఆకుల ప్రతాప్, కృష్ణ చైతన్య ,నరేందర్, ఆనంద్, మల్లేష్ ,సంతోష్ , వజనాల దయానందరావు, నర్సింగరావు, రమేష్ ,వికాస్, కిరీట తదితరులు పాల్గొన్నారు.

