తాళ్లూరు మండలంలోని కొత్త పాలెం, నాగం బొట్లపాలెం సాయిబాబ ఆలయాలలో గురువారం భక్తి శ్రద్ధలతో గురు పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపాలెంలో సాయి బాబ ట్రస్ట్ ఆధ్వర్యంలో 6000 మందికి భారీ అన్నదానం నిర్వహించారు.

