రామభద్రాపురంలో పారిశుద్యపనులు

మండలంలోని రామభద్రాపురం పంచాయతీ నందు పారిశుద్యపనులు మంగళ వారం చేపట్టారు. గ్రామంలో కాలువలు పూర్తిగా పూ డి పోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ, దోమలు వ్యాప్తి చెందివ్యాధులు సోకుతున్నాయని గ్రామస్తులు ఎంపీడీవో పి.అజిత దృష్టికి తీసుక వెళ్లారు. ఎంపీడీవో ఆదేశాను సారం గ్రామ పం చాచతీ కార్యదర్శి సారద్యంలో గ్రామంలో ఎంతో కాలంగా పేరుక పోయిన మరుగు, చెత్తను తొలగిస్తు సైడుకాలువలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ఎట్టకే లకుపారిశుద్యపనులు జరుగుతున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *