ప్రత్యేక సమగ్ర ఓటర్ల నవరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – వైసీపీ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సభ్యుడు పాలడుగు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (నర్) పై బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండి నవరణ ఎటువంటి అవకతవకలు లేకుండా గమనించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల నవరణపై ప్రత్యేక దృష్టి సారించాలి – వైసీపీ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సభ్యుడు పాలడుగు పాలడుగు రాజీవ్ అన్నారు. తాళ్లూరు వైసీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ బి ఎల్ ఏ లకు నర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బి ఎల్ఏ లతో కలసి పనిచేసి మృతి చెందిన, డబుల్ ఎంట్రీ ఓటర్లు తొలగింపు, అర్హులైన నూతన ఓటర్ల నమోదు చేయించాలని చెప్పారు. తప్పుడు నమోదు ఇతర అవకతవకలు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు, పార్టీ టాస్క్ ఫోర్స్ సభ్యులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, నర్పంచిలు మేకల చార్లేన్ సర్జన్, వలి, పార్టీ జిల్లా కార్యదర్శి మారం ఇంధ్రసేనా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎలీ వెంకటేశ్వర రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఆలోకం హరిబాబు, రైతు సంఘ కార్యర్శి సంగు కొండా రెడ్డి, కొర్రపాటి విష్ణు, కోట క్రిష్ణా రెడ్డి, నాగార్జున రెడ్డి, దేవ దానం, కటకంశెట్టి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *