సికింద్రాబాద్ ,ఆగస్ట్ 3 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహంకాళి అమ్మవారి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ బోనాల కు దర్శనానికి విచ్చేసిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు మెమెంటో ను డెక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో కొండాపురం మహేష్ యాదవ్, కిషోర్, రాం మోహన్ యాదవ్, ఆనంద్ పాటిల్, శ్రీకాంత్ యాదవ్, జగదీష్, అరుణ్ భట్ తదితరులు ఉన్నారు.
