తాళ్లూరు పిహెచ్సీ పరిధిలోని తాళ్లూరు తూర్పు ఉపకేంద్రం (కొర్రపాటివారి పాలెం) ఆశకార్యకర్తగా ఎల్లంపల్లి పల్లవి నియమిస్తూ స్థానిక పిహెచ్సీ వైద్యాధి కారి పి.ప్రవీణ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉపకేంద్రం లో ఆశకార్య కర్త పోస్టు ఖాళీగా వుండటంతో ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగ్రామ విహెచ్ఎన్సీ కమిటీ ఎంపిక చేసిన కొర్రపాటివారిపాలెంకు చెందిన అభ్యర్థిని పల్ల విని ఆశ కార్యకర్తగా నియమిస్తూ n వైద్యాధికారి ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తాళ్లూరు తూర్పు ఉపకేంద్రం ఆశకార్యకర్తగా ఎల్లంపల్లి పల్లవి నియామకం
13
Aug