నాగులుప్పలపాడు ఆగస్టు 15, ఉప్పుగుండూరు హైస్కూల్లో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యాకమిటీ చైర్మన్ మైల.రాజా జాతీయ జండాను ఎగురవేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతి ప్రధానంచేశారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాలు కృష్ణవేణి అధ్యక్షతన జరిగింది.కార్యక్రమంలోటిడిపి బి సి సెల్ అధ్యక్షుడు కూతంబాకం సెల్వం,టిడిపి, బి జె పి నాయకులు కుంచాల నాగరాజు,నల్లూరి భాస్కర రావు, శిష్ట్లా పాండురంగాచార్యులు, సొసైటీ డైరెక్టర్ మసిముక్కుభాస్కర రావు, వాసవి క్లబ్ నాయకులు కొంజేటి సురేష్ బాబు, బెల్లం శేష రావు, జనసేన నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు,నిడికొండ వెంకటేశ్వర్లు గోనుగుంట బ్రహ్మం పెంట్యాల శ్రీనివాసరావు ,తదితరులు పాల్గొన్నారు.
