ఎరువుల దుకాణం అకస్మిక తనిఖీ By JSDM NEWS Updated: Mon, 17 Aug, 2026 7:42 PM ఆంధ్రప్రదేశ్ Follow on 17 Aug ఎరువుల దుకాణాలలో ఎరువులను అకస్మికంగా తనిఖీ చేసి నాణ్యతా పరీక్షలకు పంపనున్నట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తూర్పుగంగవరంలో వరలక్ష్మి ఎరువుల దుకాణాన్ని సోమవారం తనిఖీ చేసారు. ఎఈఓ సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe