ఆంధ ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఓపేన్ టెన్త్, ఇంటర్ మీడియట్ విద్యను అభ్యసించి, పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించి ఉపయోగించుకోవాలని ఆపస్ జిల్లా కోఆర్డినేటర్ జి రాఘవ రావు కోరారు. తాళ్లూరులో మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య ఆధ్వర్యంలో సోమవారం ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రాముఖ్యతను వివరించారు.
