దశాబ్దాల కాలం నాటి ఈ ప్రాంత ప్రజల కోరిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి తెలిపారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిలాఫలక ఆవిష్కరణ, మరియు జల హారతి కార్యక్రమాన్ని వేద పండితుల మధ్య, వేదమంత్రచాలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సాహంగా, ఉద్వేగంగా సాగిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం లో పంచెకట్టులో వెళ్లి కృష్ణమ్మకుసిఎం చంద్రబాబు, కృష్ణా జలాల్లో దిగి కృష్ణమ్మకు పూజలు చేసి, హారతి ఇచ్చిన సిఎం స్వాగతం పలికారు.
కృష్ణమ్మ పవిత్ర జలాలను నేతలు, అధికారులపై చల్లి సంతోషాన్ని వ్యక్తం చేసారు. సిఎం చంద్రబాబు
ఫీడర్ కాలువ దగ్గర కృష్ణమ్మ ప్రవాహానికి సిఎం సాష్టాంగ నమస్కారం స్థానికులు, రైతులు, నిర్వాసితులతో కలిసి స్విచ్ నొక్కి గేట్లు ఎత్తిన ముఖ్యమంత్రి,సాంప్రదాయ నృత్యాలతో కృష్ణమ్మకు స్వాగతం పలికారు.గిరిజన బిడ్డలు,వేదిక ర్యాంప్ పై కలియతిరిగి రైతులు, ప్రజలకు అభివాదం చేసారు.కండువాను గాల్లో తిప్పుతూ రైతుల సంతోషంలో భాగం పంచుకున్నారు.పూలసుబ్బయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఆత్మీయ పలకరిచి, సన్మానం చేశారు.
•ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిధులను స్వయంగా పిలిచి శిలాఫలకం వద్ద ఫోటోలు దిగిన సిఎం. .ఇరిగేషన్ మంత్రి రామానాయుడుకు ప్రత్యేక అభినంచి, ఆశించి కాదు… మార్పు ఆశించి పని చేస్తానంటూ చంద్రబాబు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణమ్మ జలాలకు పూలు చల్లారు, నారా చంద్రబాబు నాయుడు జల హారతి ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శిలాఫలకం వద్ద అధికారులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరీ ఎరీక్షన్ బాబు, మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, మంత్రులు జి డీ ఆర్ సంస్థ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు, సి ఈ రమేష్, ఈ ఈ కృష్ణారెడ్డి, మరియు అధికారులు పాల్గొన్నారు.

