558 ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్లు దరఖాస్తులు

తాళ్లూరు మండలంలో 16 పంచాయితీలలో శుక్రవారం నాటికి వివిధ విభాగాలలో ఎన్ టిఆర్ ఆర్ భరోసా పెన్షన్ల కొరకు 558 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. అందులో వృద్ధాప్య పెన్షన్ కొరకు 302, వికలాంగుల పెన్షన్కొరకు 74, వితంతువులవి 168, డప్పు కార్మికులవి 4, పీహెచ్సీ పెన్షన్లు మూడు ఉన్నట్లు ఎంపీడీఓ వివరించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *