తాళ్లూరు: మండలంలో 16 పంచాయితీలలో రెండవ విడుత నర్పంచి నామినేషన్లలో చివరి రోజు జోరుగా నామినేషన్లు వేసారు. మండలంలో 16 పంచాయితీలకు గాను శుక్రవారం 36 నర్పంచి పదవికి, 215 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్ వేసినట్లు ఎంపీడీఓ, ఎఆర్ అజిత తెలిపారు. మొత్తం 16 పంచాయితీలలో మూడు రోజులు కలిపి వంద మంది నర్పంచి పదవికి, 435 మంది వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు చేసారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: