తాళ్లూరు: విఠలాపురం పంచాయితీ ఎన్నికల నిర్వహణలో పోలీన్ శాఖ తగిన బధ్రత కల్పించి సజావుగా జరిగేలా చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పోలీస్ ఉన్నతాధికారులకు, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపుతూ ఎన్నికల నిర్వహణ మొత్తం వీడియో తీసి పూర్తిగా బధ్ర పరచాలని ఆదేశించారు. అభ్యర్థి పాలెపోగు నునందమ్మకు తగిన రక్షణ కల్పించాలని ఆ పిటీషన్లో ఆదేశించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: