తాళ్లూరు మండలం లో జగనన్న కాలనీలలో ఇచ్చిన లక్ష్యాల మేరకు నివాసాలు పూర్తి చేయించాలని ఎంపీడీఓ కెవై కీర్తి కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, హౌసింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయా పంచాయితీలలోని జగనన్న కాలనీలలో ఇప్పటి వరకు నిర్మింతంలో ఉన్న నివాసాల పరిస్థితి, బిల్లుల చెల్లింపు వివరాలపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ ఎఈ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యాల మేరకు జగనన్న కాలనీలలో నివాసాలు పూర్తి చెయ్యాలి
08
Feb