జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ను తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు శుక్రవారం ఒంగోలులో కలిసారు. మండలంలోని పలు అభివృద్ధి పనుల మంజూరు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్న కలెక్టరు ఎంపీపీ తాటికొండ కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ని కలసిన తాళ్లూరు ఎంపీపీ తాటికొండ
10
Feb