JSDM-అద్దంకి ప్రతినిధి.
విశాఖపట్నంలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ కు మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి *జ్యోతి హరికృష్ణ* ఎంపికైనట్లు యూనివర్సిటీ వారు వెల్లడించారు…
నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెలక్షన్ లో భాగంగా కొన్ని విన్యాసాలు.
ఈ ఫిబ్రవరి 16నుండి 19వరకు వైజాగ్ లో జరగబోయే స్కెటింగ్ కంపిటేషన్ లో పాల్గొననున్న *హరికృష్ణ…..*
ఒక మారు మూల గ్రామం నుండి, జిల్లాలు, రాష్ట్రాలు, దాటి నేడు జాతీయ స్థాయికి వెళ్ళటం హర్షించదగ్గ విషయం అని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
*హరికృష్ణ* సొంత గ్రామం బాపట్ల జిల్లా, అద్దంకి ప్రక్కనే ఉన్న *తిమ్మాయపాలెం* అతి సామాన్య కుటుంబ నేపథ్యంలో, ఎన్నో ఒడి దుకులను ఎర్కొని, ఈ స్థాయికి చేరాను…..
నేషనల్ ఛాంపియన్ షిప్ కొట్టటమే తన ధ్యేయం అని *హరికృష్ణ* తెలియజేసారు.

